top of page
Painter
Dancing girl

Click here to view all the samples

కదిలిపోయే కాలంలో కరిగిపోయే మధురక్షణాలను జ్ఞాపకలుగా దాచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి ? ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటో ప్రపంచం అలా పుట్టిందే కదా.. మరి ఈ టెక్నాలజీ లేని రోజుల్లో అలాంటి జ్ఞాపకాలకు అవకాశమేదని ఆలోచించారా? 
ఆ ప్రశ్నకు సమాధానమే
చిత్రలేఖనం..
మన మనసుకి నచ్చిన రూపం.. ఒక చిత్రకారుడి కుంచెలో కరుగుతూ అతిసహజంగా ఎంతో అందంగా మెరుగులు దిద్దుకుంటుంటే.. అది చూసిన మనసు మాటలకందని ఓ మధురమైన రసాందోళనలో తేలియాడుతుంది. ఆ ఆస్వాదనని మీకు అందించడానికే మా ఈ ‘కరపత్ర’ మీకు పరిచయం చేస్తూ మీ ముందుకు తెస్తున్న మరో కొత్త స్నేహబంధం.. 
మా ఈ “
చిత్ర లేఖన”..!
కుంచెనే కలంగా మలిచి అందమైన చిత్రకావ్యాలనెన్నో లిఖించే కళ..
మీకిష్టమైన డిజిటల్ చిత్రాలని మా సహజమైన చిత్రపటాలుగా చూడాలనుకుంటున్నారా ?
అయితే ఇక ఆలస్యమెందుకు.....!

Logo

1. View our samples below.
2. Order can be placed via e-mail, whatsapp or on-call.
3. Provide 2 to 3 photographs of the recepient to us via our E-Mail: karapatra4u@gmail.com. So that our artist will pick one viable photograph for painting as per his convenience.
4. Depending on the requirement & work, we will provide you an estimated price.
5. Order can be placed before 7 working days for timely delivery.
6. Once finalized by our artist, negotiated amount can be paid by you via the below payment link.

చిత్రలేఖన
Paint 1

Paint 1

Paint 2

Paint 2

Paint 3

Paint 3

Paint 4

Paint 4

Paint 5

Paint 5

Paint 6

Paint 6

Paint 7

Paint 7

Paint 8

Paint 8

Paint 9

Paint 9

Paint 10

Paint 10

Paint 11

Paint 11

Paint 12

Paint 12

bottom of page